గురు సినిమా పాట - ఓసక్కనోడా పట్టు పిడికిలి ధాడి చేసినావె దడదడ
గురు తెలుగు పాట గురు సినిమా పాట - ఓసక్కనోడా పట్టు పిడికిలి ధాడి చేసినావె దడదడ కస్సుబుస్సు కయ్యలు ఇంకెంత కలం తీపిముద్దు యుధ్ధాలు వెయ్యాలి తాళం విడిగా నలిగా ఒంటరి నేను నీలో కొంచెం నాకు చోటివ్వు నిన్ను పెట్టేసు కుంట జంట కట్టేసుకుంటా నువ్వు నాసొంతమంట బాబూ..... నన్ను ఇచ్ఛేసుకుంటా నిన్ను తెచ్చేసుకుంటా తాళికట్టించుకుంటా బాబూ చిరుబుర్రుగా చిచ్చు బుడ్డిలా నువ్వంటే మేడముఖమై తిరిగా నేను యెప్పుడో అలా తెలవారగా నను నేను నీకలలో కనుగొన్నను నచ్చావు అందగాడా తెచ్చావు నాలో తేడా నువ్వాడె ఆటలాగే ప్రేమించు నన్ను కూడా నిన్ను పెట్టేసు కుంట జంట కట్టేసుకుంటా నువ్వు నాసొంతమంట బాబూ..... నన్ను ఇచ్ఛేసుకుంటా నిన్ను తెచ్చేసుకుంటా తాళికట్టించుకుంటా బాబూ పగవాడివో అయినోడివో తడిలేని పొడిచూపే తరిమేస్తావేం మన మధ్యలో తేరలెందుకో గడి దాటి చెలివొడిలో పడనంటావేం చిరునవ్వు చిలకరించు చిన్నపాటి చనువు పెంచు బుజ్జి బుజ్జి మనసు పాపం కన్నెత్తి దాన్ని కనికరించు నిన్ను పెట్టేసు కుంట జంట కట్టేసుకుంటా నువ్వు నాసొంతమంట బాబూ..... నన్ను ఇచ్ఛేసుకుంటా నిన్ను తెచ్చేసుకుంటా తాళికట్టించుకుంటా...